Header Banner

ప్రముఖ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట తీవ్ర విషాదం! ఈరోజు మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు..

  Fri Feb 28, 2025 08:40        Entertainment

ప్రముఖ న‌టి జ‌య‌ప్ర‌ద ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె సోద‌రుడు రాజ‌బాబు క‌న్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసంలో గురువారం మ‌ధ్యాహ్నం రాజ‌బాబు మ‌ర‌ణించిన‌ట్లు జ‌య‌ప్ర‌ద తెలిపారు. "నా అన్న‌య్య రాజ‌బాబు మ‌ర‌ణ‌వార్త‌ను మీకు తెలియ‌జేస్తున్నందుకు చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న ఈరోజు మ‌ధ్యాహ్నం 3.26 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో క‌న్నుమూశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థించండి అని అభిమానుల‌ను కోరారు. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో పంచుకుంటాం" అని త‌న ఇన్‌స్టా పోస్టులో జ‌య‌ప్ర‌ద రాసుకొచ్చారు. 

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JayaPrada #RajaBabu #Tollywood